kntv
kntv

S-400కు గుడ్‌బై.. F-35 కోసం టర్కీ కీలక అడుగు

1 hour ago

అమెరికాతో రక్షణ సంబంధాలను పునరుద్ధరించేందుకు టర్కీ కీలక వ్యూహం అమలు చేస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వ్యవస్థలను ఖతార్ లేదా మరో గల్ఫ్ దేశానికి విక్రయించే దిశగా చర్చలు తుది దశకు చేరినట్లు టర్కీ మీడియా తెలిపింది. దీంతో F-35 యుద్ధవిమానాల కొనుగోలు మార్గం సుగమమవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.