kntv
kntv

ఫీజు బకాయిల కోసం బీజేపీ ఆందోళన.. నేతల అరెస్ట్

56 minutes ago

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచం దర్‌రావు, పలువురు సీనియర్‌ నేతలు, బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.