kntv
kntv

లెజెండరీ సింగర్ గాన కోకిల ఎస్. జానకి ఇకలేరు

1 month ago

ప్రముఖ గాన కోకిల ఎస్. జానకి గారి మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు సహా పలు భారతీయ భాషల్లో వేలాది మధుర గీతాలతో కోట్లాది హృదయాలను అలరించారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

Click here to Read More
Previous Article
వియత్నాం బోటు ప్రమాదం.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
Next Article
వైభవ్ సూర్యవంశి ఎమోషనల్.. వైరల్‌గా మారిన వీడియో

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment