kntv
kntv

భావోద్వేగ వీడ్కోలు.. ఎస్. జానకికి తుది నివాళులు

1 month ago

ప్రముఖ గాయని ఎస్. జానకి భౌతికకాయానికి మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో అభిమానులు, సంగీత ప్రేమికులు, సినీ ప్రముఖులు తుది నివాళులు అర్పించారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ నివాళులర్పించారు.

Click here to Read More
Previous Article
పద్మ పురాణంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు
Next Article
ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. మరోసారి వైమానిక దాడులు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment