kntv
kntv

ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. మరోసారి వైమానిక దాడులు

1 hour ago

హోర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి అనంతరం అమెరికా ఇరాన్‌పై ఈ వారంలో మూడో విడత వైమానిక దాడులు ప్రారంభించింది. దాడిలో ఓ సిబ్బంది అదృశ్యమవగా, నౌకలో అగ్నిప్రమాదం, ఇంజిన్ గదికి తీవ్ర నష్టం జరిగింది. వాణిజ్య నౌకలపై దాడుల సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది.