kntv
kntv

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.. సంయమనానికి రష్యా పిలుపు

1 month ago

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఘర్షణలు మరింత పెరిగితే అంతర్జాతీయ స్థిరత్వం, ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దౌత్య చర్చలతో శాంతియుత పరిష్కారం సాధించాలని పిలుపునిచ్చింది.