kntv
kntv

కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ జోరు.. 4 రోజుల్లో 47% ర్యాలీ

1 month ago

కళ్యాణ్ జ్యువెలర్స్ షేరు బలమైన కొనుగోళ్లతో దూసుకెళ్తోంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో షేరు ధర 47% ఎగిసింది. 2024 ఆగస్టులో ప్రమోటర్లు వార్‌బర్గ్ పింకస్ నుంచి ఒక్కో షేరును ₹535కు 2.36% వాటాను కొనుగోలు చేశారు. ఇక Q1FY27లో కంపెనీ జ్యువెలరీ వ్యాపారం 38% వృద్ధిని నమోదు చేయగా, టైటాన్ 39% వృద్ధిని నమోదు చేసింది.