kntv
kntv

టీడీపీలో ముగిసిన వర్గపోరు: ఇన్చార్జికి పెరిగిన బలం

1 month ago

మంత్రాలయం టీడీపీ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. నియోజకవర్గంలో వర్గరాజకీయాలను వీడి, నాయకులు ఇన్చార్జి వైపు అడుగులు వేస్తున్నారు. కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన కీలక నాయకుడు కృష్ణ రెడ్డి తన అనుచరులతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


Click here to Read More
Previous Article
కరాటే విజేత జితేంద్ర ను అభినందించిన సామినేని ఉదయ భాను
Next Article
పేకాట రాయుళ్లపై బంటుమిల్లి పోలీస్ అధికారుల మెరుపు దాడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment