kntv
kntv

ఆసియా U23లో భారత మహిళల 4×100 రిలే జట్టుకు రజతం

1 hour ago

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భారత మహిళల 4×100 మీటర్ల రిలే జట్టు రజత పతకం సాధించింది. సంజనా, అక్షయ, సుధీక్ష, శ్రేయా రాజేష్‌లతో కూడిన భారత జట్టు 44.68 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం, కజకిస్థాన్ కాంస్యం దక్కించుకున్నాయి.