kntv
kntv

మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తి

1 month ago

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్ 
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చి న్యాయమూర్తికి శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం మరియు స్వామివారి తీర్థప్రసాదాలు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు
Click here to Read More
Previous Article
ఆసియా U23లో భారత మహిళల 4×100 రిలే జట్టుకు రజతం
Next Article
ఆసియా U23 జావెలిన్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment