kntv
kntv

సింగరేణికి బీజేపీ అండ: కిషన్ రెడ్డి

5 hours ago

సింగరేణి కార్మికుల శ్రమే తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక అని బీజేపీ పేర్కొంది. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతపై రాజీపడబోమని తెలిపింది. తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొంది. సింగరేణి బలోపేతమే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని స్పష్టం చేసింది.