kntv
kntv

అమావాస్య వేళ హర్‌కీ పౌరీలో గంగాస్నానానికి భక్తుల రద్దీ

1 hour ago

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ హర్‌కీ పౌరీ ఘాట్‌లో అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులతో ఘాట్‌లు కిక్కిరిసిపోయాయి.