kntv
kntv

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో రేవంత్ కీలక భేటీ

1 hour ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. రాష్ట్ర రహదారి, మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాద్, మామునూర్ విమానాశ్రయాల అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.