kntv
kntv

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.... సీఐ

1 hour ago

నందిగామ రూరల్ సీఐ  కంచికచర్ల గ్రామంలోని దీక్ష కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ  విద్యార్థులు మరియు అధ్యాపకులకు వివిధ రకాల సైబర్ నేరాలు, సాధారణ ఆన్‌లైన్ మోసాలు, అలాగే డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.