kntv
kntv

మళ్లీ మంటల్లో యెమెన్.. సౌదీని లక్ష్యంగా చేసుకున్న హౌతీలు

1 hour ago

దాదాపు నాలుగేళ్ల ప్రశాంతత తర్వాత యెమెన్ ఘర్షణ మళ్లీ సౌదీ అరేబియాకు విస్తరించింది. సనా విమానాశ్రయంపై దాడికి ప్రతీకారంగా అబ్హా విమానాశ్రయా న్ని క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఆ దాడులను అడ్డుకున్నామని సౌదీ తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.