kntv
kntv

దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

6 hours ago

అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా కీలక అడుగుగా, బలవంతపు శ్రమ (Forced Labour)తో తయారైన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు ఊతమివ్వనుంది.