kntv
kntv

భారత్-యూకే CETAతో వాణిజ్యానికి కొత్త దిశ

7 hours ago

భారత్-యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA), డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) జూలై 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి భారత్ కుదుర్చుకున్న అత్యంత ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.