kntv
kntv

సుబ్రహ్మణ్య స్వామి సేనానికి ఆరోగ్యం యివ్వు ఏ ఎన్ బాబు

7 hours ago

కుడి భుజానికి ముంబై లో ఆపరేషన్ చేయించుకున్న జనసేన చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ ముదినేపల్లి మండల జనసేన సీనియర్ నాయకులు ఏ ఎన్ బాబు మంగళవారం సింగరాయపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు...