kntv
kntv

ప్రభుత్వ వైఖరిపై జగన్ ఫైర్

7 hours ago

బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదని, హోంమంత్రి అనిత, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాలను పట్టించుకోలేదని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటామనే భరోసా కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని వ్యాఖ్యానించారు.