kntv
kntv

ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఎయిర్‌పోర్ట్.

8 hours ago

ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన విమానాశ్రయం స్కాట్లాండ్‌లోని బారా ఎయిర్‌పోర్ట్. ఇక్కడ కాంక్రీట్ రన్‌వే కాదు.. సముద్ర తీరం మీదే విమానాలు ల్యాండ్ అవుతాయి. ఆటు సమయంలో రన్‌వే పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోతాయి. నీరు తగ్గిన తర్వాతే మళ్లీ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.