kntv
kntv

టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాలు

1 month ago

దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు నేటి అర్థరాత్రి నుంచి అమలు.

SSD భక్తులకు కొత్త షెడ్లు, క్యూలైన్ల నిర్మాణానికి ఆమోదం.

ఒంటిమిట్టలో రూ.17.84 కోట్లతో 100 గదుల విశ్రాంతి గృహం.

వేద పారాయణ స్కీం కింద 791 మంది వేద పండితుల నియామకం.

తిరుమలలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటుకు ఆమోదం.

ఎస్వీ మ్యూజియం ప్రవేశ రుసుము రూ.50గా నిర్ణయం.