kntv
kntv

రామంతాపూర్ పెద్దచెరువులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా

5 hours ago

ఉప్పల్‌లోని రామంతాపూర్ పెద్దచెరువులో హైడ్రా ఆక్రమణలు తొలగించింది. చెరువు పరిధిలోని 2,180 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని, నిర్మాణంలో ఉన్న జీ+2 వాణిజ్య భవనం, ఆటో గ్యారేజీని కూల్చివేసింది. దీంతో చెరువు అభివృద్ధి పనులకు అడ్డంకులు తొలగాయని అధికారులు తెలిపారు. అర్హులైన గుడిసెవాసులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం సిఫారసు చేసినట్లు వెల్లడించారు.