kntv
kntv

రేర్ ఎర్త్ లేకుండా ఈవీ మోటార్.. భారత సంచలనం

6 hours ago

రేర్ ఎర్త్ అయస్కాంతాలు లేకుండానే పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ ప్లాట్‌ఫామ్‌కు ఓ భారతీయ స్టార్టప్ పేటెంట్ పొందింది. సాఫ్ట్‌వేర్ ఆధారిత అయస్కాంత క్షేత్రాలతో పనిచేసే ఈ సాంకేతికతను ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు పరీక్షిస్తున్నాయి. విజయవంతమైతే రేర్ ఎర్త్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది.