kntv
kntv

పుతిన్‌పై మాక్రోన్ సంచలన వ్యాఖ్యలు

6 hours ago

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేశారు. "ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నికయ్యారు. కానీ వ్లాదిమిర్ పుతిన్ విషయంలో అదే చెప్పలేం" అని వ్యాఖ్యానించారు.