kntv
kntv

గ్రామంలో డ్రైనేజీలలో పూడికతీత పనులు...

9 hours ago

గ్రామంలో డ్రైనేజీలు పూడికతీత పనులను మంగళవారం జెసిపి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వర్షాకాలంలో గ్రామంలో డ్రైనేజీలు పూడుకుపోయి వర్షపు నీరు, మురుగునీరు  రోడ్లపై ప్రవహించడంతో, మురుగునీరు డ్రైనేజీ ద్వారా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.