kntv
kntv

'చెన్నై లవ్ స్టోరీ' నుంచి బర్త్‌డే సర్‌ప్రైజ్!

1 month ago

కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి ఆయన పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆయన ‘స్టీవెన్ శంకర్’గా కనిపించనున్నారు. శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రవి నంబూరి దర్శకుడు. సినిమా జులై 24న విడుదల కానుంది.

Click here to Read More
Previous Article
ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి
Next Article
అక్షర్ పటేల్ విజయం వెనుక అసలు రహస్యం ఇదే!

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment