kntv
kntv

ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి

1 month ago

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నాయకులు పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు