kntv
kntv

పుతిన్‌ను మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ డిప్యూటీ ఎఫ్‌ఎం

1 month ago

పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి బార్టోషెవ్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల వినియోగం వైపు వెళ్లకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి.