kntv
kntv

అక్షర్ పటేల్ విజయం వెనుక అసలు రహస్యం ఇదే!

1 month ago

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో నాలుగు వికెట్లు, అజేయ అర్ధశతకంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించిన అక్షర్ పటేల్, ఓపికతో ఆడటమే విజయ రహస్యమని తెలిపాడు. టీ20 తరహా బ్యాటింగ్‌కు బదులుగా టైమింగ్‌పై దృష్టి పెట్టానన్నాడు. వాషింగ్టన్ సుందర్‌తో కీలక భాగస్వామ్యం జట్టును గెలిపించిందని పేర్కొన్నాడు.