kntv
kntv

అద్దంకి దయాకర్ కి శుభాకాంక్షలు తెలిపిన -పల్లెంటి రమేష్

1 month ago

తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డా . అద్దంకి దయాకర్ కి రాష్ట్ర మంత్రి హోదా వచ్చిన సందర్భంగా తెలంగాణ సాహిత్య రచయిత ,తెలుగు ప్రభ పత్రిక విలేకరి పల్లెంటి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా అనేక పదవులు అనుభవిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధానికి కృతజ్ఞతలు తెలిపారు.