kntv
kntv

ఫౌజీ నుంచి మాస్ అప్‌డేట్.. రిలీజ్ డేట్‌తో సర్‌ప్రైజ్

7 hours ago

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఫౌజీ' రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. "బ్లడ్ బాత్" అర్థం చెప్పేలా రూపొందించిన ఈ పోస్టర్‌లో సినిమాలోని కీలక ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చూపిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది.

Click here to Read More
Previous Article
స్టాక్ మార్కెట్లు జోష్‌లో.. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభం
Next Article
ప్రతి హామీని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం... కోగంటి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment