kntv
kntv

స్టాక్ మార్కెట్లు జోష్‌లో.. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభం

7 hours ago

భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 24,100 పాయింట్లకు పైగా కొనసాగుతుండగా, సెన్సెక్స్ 260కుపైగా పాయింట్లు ఎగసింది. కొనుగోళ్ల మద్దతుతో ప్రారంభ ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు సానుకూల ధోరణి ప్రదర్శించాయి.