kntv
kntv

నంది నుంచి గరుడుడి వరకు.. దేవతల వాహనాల తాత్విక అర్థం

1 month ago

హిందూ ధర్మంలో దేవతల వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కాదు. ప్రతి జంతువు, పక్షి ఒక దైవశక్తి, సద్గుణం, తాత్విక సందేశానికి ప్రతీక. నంది ధర్మానికి, గరుడుడు జ్ఞానానికి, హంస వివేకానికి, సింహం శౌర్యానికి, మూషికం మనస్సు నియంత్రణకు సంకేతం. ప్రకృతి, జీవరాశుల పట్ల గౌరవాన్ని పెంపొందించే గొప్ప సంప్రదాయమే దేవతల వాహనాల భావన.