kntv
kntv

లక్కీ మహారాజును అభినందించి సత్కరించిన జనసైనికులు...

1 month ago

దేశంలో వెన్నుపాము,మెదడులోని నరాల కణాలను దెబ్బతీసే జన్యుపర మైన వ్యాధి(ఎస్ ఎంఏ)తో బాధపడు తున్న చిన్నారుల చికిత్సకు తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకరిం చాలని మహబూబ్ నగర్ కు చెందిన బయలుపాటి లక్కీ మహరాజ్ కోరుతూ హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ గురువారం కంచికచర్ల చేరుకున్నాడు......