kntv
kntv

విజయవాడ లో ఘనంగా జగన్నాథ్ రథ యాత్ర

2 hours ago

**విజయవాడ భవానీపురంలో శ్రీ జగన్నాథ రథయాత్ర** ఘనంగా ప్రారంభమైంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 16 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి రథాన్ని లాగారు. రథయాత్ర సనాతన ధర్మానికి ప్రతీకని, సమాజంలో భక్తిని పెంచుతుందని ఆయన అన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.