kntv
kntv

గుడ్డు కొనాలంటే గుండె పగిలేలా ఉంది!

1 month ago

రికార్డు స్థాయిలో కోడిగుడ్డు ధరలు పెరిగాయి. తూర్పుగోదావరి ఫామ్‌గేట్ వద్ద ఒక్కో గుడ్డు రూ.6.95కు చేరగా, మార్కెట్‌లో రూ.8.50కు పైగా విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతతో లక్షల కోళ్లు మృతి చెందడం, దాణా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి తగ్గింది. గుడ్డు, చికెన్ ధరల పెరుగుదలతో సామాన్యుడిపై మరింత భారం పడుతోంది.