kntv
kntv

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్

1 month ago

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ లైబ్రరీని సందర్శించి పలు పుస్తకాలను పరిశీలిస్తూ ఆయనతో ఆసక్తికరంగా చర్చించారు.