kntv
kntv

బంగారం స్వల్ప పెరుగుదల.. వెండి ధరలో తగ్గుదల!

1 month ago

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,43,580గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,610గా నమోదైంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,40,100కు చేరింది. కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలు, పన్నులు అదనంగా ఉంటాయి.