kntv
kntv

ప్రతి హామీని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం... కోగంటి

1 month ago

కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో గురువారం ప్రధానమంత్రి ఉజ్వల పదకం కింద అర్హులైన 13 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మాజీ సర్పంచ్ మన్నె సాత్విక, కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.