kntv
kntv

సాతులూరు గ్రామంలో దుర్గమ్మకు 101 బిందెల నీటితో జలాభిషేకం

23 hours ago

బంటుమిల్లి మండలం సాతులూరు గ్రామంలో గ్రామ ప్రముఖులు, ఏ ఏం సి డైరెక్టర్, వక్కలగడ్డ కరుణకుమార్ ఆధ్వర్యంలో గ్రామ యిలవేల్పు, జగజ్జనని, లోకమాత, అదిపరాశక్తి శ్రీ కనక దుర్గా మాతకు మేళా తాళలతో, కనక డప్పులతో, 101 బిందెల నీటితో జలాభిషేకం చేశారు. ప్రకృతి రూపిణి అయిన ఆ పరాశక్తి చల్లని చూపుతో వానలు కురిసి, పంటలు పండి, దేశం సుబిక్షం అవ్వాలని వేడుకున్నారు....