kntv
kntv

రహదారి నిర్మాణాన్ని కి కృషి చేస్తా..... తంగిరాల

1 day ago

వీర్లుపాడు మండలం నరసింహారావు పాలెం ఆశ్రమానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బ తినడంతో గ్రామస్తుల వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రహదారిని పరిశీలించి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రహదారి నిర్మాణానికి కృషి చేస్తా అని తెలిపారు.

Click here to Read More
Previous Article
గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమార్చన....
Next Article
సాతులూరు గ్రామంలో దుర్గమ్మకు 101 బిందెల నీటితో జలాభిషేకం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment