kntv
kntv

గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమార్చన....

1 day ago

వీరులపాడు (M) నరసింహారావుపాలెం గ్రామ శివారులోని అగస్త్య పీఠంలో గాయత్రీ దేవి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పూజల్లో సుమారు 1,500 మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.