kntv
kntv

రూ.1,000 కోట్ల ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి శంకుస్థాపన

59 minutes ago

 

షిల్లాంగ్‌లో ప్రజా సన్మాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొ న్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన ఐదు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాప న చేశారు. మేఘాలయ సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, మాతృస్వా మ్య సంప్రదాయాన్ని ఆయన ప్రశంసించారు.