kntv
kntv

తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రికల్ ధర్మరథ బస్సులు

43 minutes ago

తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు శ్రీవారిభక్తులకుమరింతసౌకర్యవంతమైన,పర్యావరణరహిత ప్రయాణాన్ని అందించనున్నాయి. శ్రీవారి సేవలో భాగంగా అనంత్ అంబానీ గారు టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు డ్రైవర్ల జీతభత్యాలను భరించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం. భక్తులకు ఈ సేవా కార్యక్రమంప్రశంసనీయం 


Click here to Read More
Previous Article
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్‌.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment