kntv
kntv

దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ

1 hour ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్–సోనిపట్ మధ్య దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. 89 కి.మీ. దూరాన్ని రెండు గంటల్లో పూర్తి చేసే ఈ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ హైడ్రోజన్ రైలు నీటి ఆవిరి మాత్రమే విడుదల చేస్తూ శూన్య కార్బన్ ఉద్గారాలతో పర్యావరణహిత రవాణాకు కొత్త దిశ చూపనుంది.