kntv
kntv

ఇంగ్లండ్ కమ్‌బ్యాక్.. భారత్‌పై 4 వికెట్ల విజయం

3 hours ago

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 233 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 235/6తో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసి, నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌పై ఉత్కంఠ పెంచింది.