kntv
kntv

డాన్ బాస్కో స్కూల్ విద్యార్ధికి 3 స్వర్ణ పతకాలు

1 hour ago

గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్ 5వ తరగతి విద్యార్థి మాస్టర్ పొతల విజయ్ డానియెల్ కాకినాడలో జరిగిన 13వ నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రింక్-5,రింక్-6,రోడ్-4 విభాగాల్లో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించాడు.ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం డానియెల్‌కు, అతని కోచ్‌లకు హృదయపూర్వక అభినందనలు.