kntv
kntv

"లార్డ్స్‌లోనే రోహిత్‌కు చివరి వన్డేనా?"

1 month ago

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై మరోసారి చర్చ మొదలైంది. మూడో వన్డే కోసం అతని తల్లిదండ్రులు లండన్ చేరుకున్నారన్న వార్తలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. 2027 ప్రపంచకప్ ప్రణాళికలపై బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో, లార్డ్స్‌లోనే రోహిత్ తన చివరి వన్డే ఆడనున్నాడా అన్న ఆసక్తి నెలకొంది.