kntv
kntv

నరసరావుపేటలో క్రెడిట్ అవుట్‌రీచ్‌కు సీఎం, నిర్మలా హాజరు

58 minutes ago

సీఎం నారా చంద్రబాబు నాయుడిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నరసరావుపేటలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో అందించిన అంబులెన్సులను ప్రారంభించి, బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించారు.

Click here to Read More
Previous Article
"లార్డ్స్‌లోనే రోహిత్‌కు చివరి వన్డేనా?"
Next Article
ఇరాన్ రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment