kntv
kntv

టీజీ20 విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

4 hours ago

తెలంగాణలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ20 సీజన్-1 విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును అభినందించి చెక్కులు అందజేశారు. ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధితో క్రీడలకు మరింత ఊతమిస్తామని తెలిపారు.